Tv9 - "Jr.NTR" engagement on first April

జూనియర్‌ ఎన్టీఆర్‌, లక్ష్మీ ప్రణతిల నిశ్చితార్థం హైదరాబాద్‌లోని ఫిల్మ్‌ నగర్‌లోని నార్నె శ్రీనివాసరావు ఇంట్లో ఘనంగా జరుగుతోంది. వీరి నిశ్చితార్థం, వివాహహానికి టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు పెద్దగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు,ఆప్తులు,సినీ రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

జూనియర్‌ ఎన్టీఆర్‌, లక్ష్మీ ప్రణతిల నిశ్చితార్థం హైదరాబాద్‌లోని ఫిల్మ్‌ నగర్‌లోని నార్నె శ్రీనివాసరావు ఇంట్లో ఘనంగా జరిగింది. మే తొమ్మిదిన హైదరాబాద్‌లోనే వివాహం చేయాలని నిర్ణయించారు. తండ్రి హరికృష్ణ, తల్లి షాలినితో కలసి ఎన్టీఆర్‌ అక్కడకు చేరుకున్నారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు, దగ్గుబాటి దంపతులు, బాలకృష్ణ, మోహనకృష్ణ, రాజీవ్‌కనకాల, మెహర్‌రమేష్‌, కీరవాణి, కొడాలి నానితో సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

No comments: